Bharath Reddy: కర్ణాటక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి ( Bharath Reddy) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఆస్తులపై శనివారం దాడులు నిర్వహించింది. బళ్లారి, బెంగళూరులోని ఎమ్మెల్యే నివాసాలు, చెన్నైలోని ఓ కార్యాలయం, ఆయన తండ్రి కార్యాలయం, ఆయన మామ ప్రతా రెడ్డి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిగాయి. అలాగే ఆయన బంధువులకు చెందిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది.
పూర్తిగా చదవండి..Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు
బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆస్తులపై ఈడీ దాడులు నిర్వహించింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు ఆరు రాష్ట్రాల్లోనూ ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యేపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Translate this News: