అమెరికాలోని హవాయిలో బలమైన భూకంపం సంభవించింది. హవాయిలో శుక్రవారం బలమైన భూకంపం సంభవించిందని, అయితే సునామీ ప్రమాదం లేదని అమెరికన్ భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. U.S. జియోలాజికల్ సర్వే ప్రకారం, హవాయి ప్రధాన ద్వీపంలోని పహాలా సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
పూర్తిగా చదవండి..Big Breaking: అగ్రరాజ్యంలో భూకంపం..రిక్టర్ స్కేలు పై 5.7 తీవ్రతగా నమోదు!
అమెరికాలోని హవాయిలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7 గా నమోదు అయ్యింది. అయితే సునామీ ప్రమాదం లేదని అమెరికన్ భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు
Translate this News: