Rental Agreement: మనం ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా, హౌస్ ఓనర్ రెంటల్ ఎగ్రిమెంట్ చేయాలని మనల్ని అడుగుతాడు. ఇందులో అద్దెకు తీసుకునేవారి పేరు, ఇంటి యజమాని పేరు, చిరునామా, అద్దె మొత్తం, అద్దె కాలం అలాగే అనేక ఇతర షరతులు ఉంటాయి. ఇది ఒక రకమైన లీజు ఒప్పందం. ఇది అద్దెదారు-యజమాని సమ్మతితో మాత్రమే చేయడం జరుగుతుంది. చాలా అద్దె ఒప్పందాలు 11 నెలల కోసమే చేసుకుంటారు. మీరు కూడా 11 నెలల కాలానికి అద్దె ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు, కానీ 11 నెలలకు మాత్రమే ఒప్పందం(Rental Agreement) ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి నియమాన్ని ఎందుకు రూపొందించారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Rental Agreement: ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?
ఇంటిని అద్దెకు తీసుకున్నపుడు రెంటల్ ఎగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే, ఈ ఎగ్రిమెంట్ 11 నెలలకే చేస్తారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 12 నెలల కంటే తక్కువ అద్దె ఒప్పందాలు రిజిస్ట్రేషన్ లేకుండానే చేసుకోవచ్చు. అందుకే 11 నెలలకే అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది.
Translate this News: