Gautam Adani Enters $100 Billion Club: పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంపద మరోసారి రూ. 100 బిలియన్లకు చేరుకుంది. దాదాపు సంవత్సర కాలం తరువాత ఆయన 100 బిలియన్ డాలర్ల ఎలైట్ క్లబ్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు పెరిగి… 100.7 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది.
పూర్తిగా చదవండి..Gautam Adani: 100 బిలియన్ క్లబ్ లోకి మరోసారి అదానీ!
దాదాపు సంవత్సర కాలం తరువాత గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల ఎలైట్ క్లబ్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు పెరిగి... 100. 7 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది.
Translate this News: