Eagle Trailer Released: డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఈగల్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఈగల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈగల్.. పద్ధతైన దాడి అంటూ విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
పూర్తిగా చదవండి..Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్
హీరో రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంతో తాజాగా చిత్ర బృందం ఈగల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈగల్.. పద్ధతైన దాడి అంటూ రిలీజైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
Translate this News: