RC16 Talent Hunt: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో రాబోతున్న RC16. రామ్ చరణ్ (Ram Charan) 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన నటీ నటులను వెతికే పనిలో బిజీ అయిపోయారు మేకర్స్. దీనికి సంబంధించి.. ఫిబ్రవరి నెలలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో (Vishakapatnam) ఆడిషన్స్ జరగనున్నాయని ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు దీని గురించి మరో వీడియోను రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో
సినిమాల్లో నటించాలనే కోరిక ఉందా?ఈ ఛాన్స్ మీ కోసమే. ఉత్తరాంధ్ర భాష అనర్గళంగా మాట్లాడే నటీనటులకోసం ‘ఆర్సీ16’ టీమ్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఫిబ్రవరి17 వరకు ఆడిషన్స్ జరుగుతాయి.
Translate this News: