Interim Budget 🔴: ఏపీ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్…హైలెట్స్
ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర సర్కార్ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
Translate this News: [vuukle]