Hanuman Collections: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది.
పూర్తిగా చదవండి..Hanuman Collections: 25 రోజుల్లో 300 కోట్ల వసూళ్లు .. హనుమాన్ రికార్డు.. వైరలవుతున్న ప్రశాంత్ వర్మ పోస్ట్
యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ హనుమాన్. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది. 25 రోజుల్లోనే 300 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ విషయాన్నీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
Translate this News: