AP Sarpanch Leaders: ఏపీలో సర్పంచుల సంఘం నేతలు మరోసారి ఆందోళనకి దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు సర్పంచులు. ప్రభుత్వానికి వ్యక్తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ గళం వినిపించారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీలో సర్పంచుల ఆందోళన.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సర్పంచ్ సంఘం నేతలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు చొచ్చుకొచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Translate this News: