KCR: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన కారు నుండి దిగే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. సర్జరీ తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో భవన్ ను ప్రత్యేక అలంకరించారు. పూజారుల ఆశీర్వచనాలతో తన ఛాంబర్లోకి వెళ్లారు.
పూర్తిగా చదవండి..KCR: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్.!
తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. కృష్ణనది పరివాహక ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కేసీఆర్ బేటీ అయ్యారు.
Translate this News: