EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)మెంబర్స్ కోసం గుడ్ న్యూస్ వస్తుందా? ఎందుకంటే, ఈపీఎఫ్ఓతో అనుబంధం ఉన్న 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీపై ఫిబ్రవరి 10న నిర్ణయం తీసుకోవచ్చు. సెంట్రల్ ట్రస్టీ బోర్డు (CBT) రాబోయే 235వ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు చెల్లించే వడ్డీపై నిర్ణయం తీసుకోనున్నారు. సెంట్రల్ ట్రస్టీ బోర్డు సమావేశానికి హాజరు కావాలని సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ బోర్డు సభ్యులందరికీ లేఖ పంపింది.
పూర్తిగా చదవండి..EPFO Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరుగుతాయా..లేదా? తేలేది ఆరోజే!
ఈనెల 10వ తేదీన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ట్రస్టీ బోర్డు (CBT) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీఎఫ్ పై వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Translate this News: