OnePlus AI Feature: వన్ప్లస్ కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్లో జనరేటివ్ AI ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్లు వినియోగదారుల అనేక పనులను క్షణాల్లో పూర్తి చేస్తాయి. ఇంతకుముందు,సామ్సంగ్( Samsung) , గూగుల్ (Google) తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో జనరేటివ్ AI ఫీచర్ను విడుదల చేశాయి.
పూర్తిగా చదవండి..One Plus: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్… ఇక నుంచి మీ పని క్షణాల్లో పూర్తి!
వన్ప్లస్ కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్లో జనరేటివ్ AI ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్లు వినియోగదారుల అనేక పనులను క్షణాల్లో పూర్తి చేస్తాయి.
Translate this News: