”గోబీ మంచూరియన్” పేరు చెబితేనే చాలా మందికి నోరూరుతుంది. స్పైసీ..స్పైసీగా చూస్తేనే కలర్ ఫుల్ గా ఉండే గోబీ మంచూరియాను చాలా మంది ఇష్టంగా తింటారు. చాలా మంది ఆహార ప్రియులు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ గోవాలోని ఓ నగరం మాత్రం మపుసా అనే నగరం మాత్రం గోబీ మంచురియాను నిషేధించింది.
పూర్తిగా చదవండి..Gobi Manchuriyan : గోవాకు గోబీమంచురియాకు లింక్ ఏంటి..ఎందుకు బ్యాన్ చేసింది?
గోవాలోని మపుసా అనే నగరం మాత్రం గోబీ మంచురియాను నిషేధించింది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గోబీ మంచూరియన్ అమ్మే స్టాళ్లను ఇక నుంచి పరిమిత స్థాయిలో ఉంచాలని గోవాలోని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: