Pasta: చాలా మందికి పాస్తా అంటే చాలా ఇష్టం, పాస్తా పేరు చెబితే నోళ్లలో నీళ్లు ఆగవు. పిల్లలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ పాస్తా తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ రుచికరమైన పాస్తా మీ శరీరానికి హాని చేస్తుందని మీకు తెలుసా. అవును ఇది నిజం. ఎందుకంటే పాస్తాలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి హానికరం. పాస్తా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Pasta: పాస్తా తినేప్పుడు కాస్త ఆలోచించండి..ఈ నష్టాలు తప్పవు
పాస్తా ఎక్కువగా తింటే రక్తపోటు, ఊబకాయం, మధుమేహ, పీసీఓడీ సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాస్తాలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పాస్తాతో పాటు కొన్ని కూరగాయలు కలిపి వండితే ఆరోగ్యానికి మంచిది. పాస్తాను నానబెట్టడం వల్ల పాస్తా నుంచి చాలా పిండి పదార్ధాలు పోతాయి.
Translate this News: