TDP-Janasena : ఏపీ(AP) లో అధికార పార్టీ వైసీపీ(YCP) ని గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను కలిసి ప్రకటించింది లేదు. దీంతో, పలుచోట్ల టీడీపీ జనసేన నేతల మధ్య సీట్ల కోసం వార్ నడుస్తోంది. సీటు తమకంటే తమకంటూ ఇరుపార్టీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీ అధినేతలు ఇద్దరు సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TDP-JSP : టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు.. ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!
టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 20 సీట్లపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Translate this News: