Gold Rates News: బంగారం(Gold) కొనాలని అనుకునే వారిని ఎప్పటికప్పుడు ధరల మార్పుతో టెన్షన్ పెడుతుంది. అంతకు ముందు సెషన్ లో తగ్గినా బంగారం ధర కాస్త ఊరట ఇచ్చింది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధరలు మార్పు లేకుండా స్థిరంగా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ వుతున్నాయి. ఇది దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే ఫిబ్రవరి 5న నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold Rates News) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 5న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rates News)తగ్గింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. మరోవైపు మొన్న భారీగా తగ్గిన వెండి ధరలు కూడా ఈరోజు బంగారం బాటలోనే స్థిరంగా ఉన్నాయి. ఈరోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 5) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rates News: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే..
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,380ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.
Translate this News: