Park: సముద్రపు దొంగల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సినిమాల్లో, పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ స్వయంగా చూడటంలో కిక్కే వేరు. అయితే ఆ అవకాశం ఇప్పుడు కలగబోతోంది. సినిమాల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు ఆ సినిమాలోని పాత్రల్లా స్టైల్ మెయింటెన్ చేస్తుంటారు. ఆ సినిమాల్లో చూపించే ప్రదేశాలకు వెళ్లడం అంటే ఎంతో ఇష్టపడతారు. సినిమాలే కాదు సీరియల్స్, రియాల్టీ షోలకు కూడా ఇందులో మినహాయింపు లేదు.
పూర్తిగా చదవండి..Park: ఈ పార్క్‌కి వెళ్తే మీరూ సముద్రపు దొంగల్లా మారిపోతారు
సెయింట్ విన్సెంట్ ఐలాండ్ ప్రభుత్వం అక్కడ థీమ్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది.ఈ థీమ్ పార్క్ అన్ని రకాల పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇక్కడ వినోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ మీరు కొండలు, జలపాతం, బీచ్ చూసే అవకాశం లభిస్తుంది.
Translate this News: