Tamil Hero Vijay Political Entry: గత కొంతకాలంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ తన ఫ్యాన్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేశారు. అయితే, ఈ వార్తలపై హీరో విజయ్ ఏ మాత్రం స్పందించలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుండటంతో అతడి పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద సస్పెన్స్ నెలకుంది. అయితే, తాజాగా ఈ విషయంపై అందరికి కార్లిటీ ఇచ్చారు స్టార్ హీరో విజయ్. సోషల్ మీడియాలో స్పందిస్తూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పేరిట ఒక కొత్త పార్టీని ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Hero Vijay: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించారు. పార్టీ జెండా, అజెండా త్వరలో ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అన్నారు.
Translate this News: