Rishabh Pant: టీమిండియా క్రికెటర్ (Cricketer) రిషబ్ పంత్ (Rishabh Pant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ లోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలాంటి పంత్ డిసెంబర్ 2022 లో ఘోరమైన కారు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. ఆ దారుణ ఘటన నుంచి పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
పూర్తిగా చదవండి..Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్!
పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి
Translate this News: