Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) సీనియర్ నాయకుడు చంపై సోరేన్ (Champai Soren) శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ (Hemanth Soren) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ (Arrest) చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు.
పూర్తిగా చదవండి..Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం!
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Translate this News: