Vishwambhara: స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన అభిమానులకు మరోసారి పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం చిరు 156వ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతో మేకర్స్ ఫ్యాన్స్ ను అలరించగా.. తాజాగా మరో సాలిడ్ వీడియోను పోస్ట్ చేశాడు చిరు.
పూర్తిగా చదవండి..Megastar: ‘విశ్వంభర’లో నయా లుక్.. చిరు జిమ్ బాడీ చూస్తే గూస్ బంప్సే!
‘విశ్వంభర’ మూవీ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రంలో ఆయన నయా లుక్ లో కనిపించనుండగా ఇందుకోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
Translate this News: