Mallikharjun Kharge: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ (Arrest) చేయడం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Kharge) స్పందించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను రాజీనామా చేయాలని ఈడీ ఒత్తిడి చేయడం ఫెడరలిజానికి పెద్ద దెబ్బ అంటూ ఖర్గే పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Kharge: ”బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వెళ్లిన ప్రతిదీ తెల్లగానే ఉంది..కలుషితం కాలేదు”: ఖర్గే!
'' బీజేపీ వాషింగ్ మెషీన్ లోకి వెళ్లినది తెల్లగా ఉంది. ఏది కలుషితం కాలేదు? ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి రక్షించాలంటే..బీజేపీని ఓడించాలి. దేనికి కూడా భయపడేది లేదు..పార్లమెంట్ నుంచి మేము పోరాడుతూనే ఉంటామని'' ఖర్గే పేర్కొన్నారు.
Translate this News: