Arrest: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren) ను ఈడీ (ED) బుధవారం సాయంత్రం అరెస్ట్(Arrest) చేసింది. ఆయన తన పదవీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. చాలా సేపు విచారణ తరువాత ఈడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. హేమంత్ అరెస్ట్ తో జార్ఖండ్ రాజధాని రాంచీలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Hemanth Soren Arrest: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్..నెక్స్ట్ సీఎం?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Translate this News: