Coriander-Seeds: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం ఏదోక అనారోగ్య సమస్యతో మనం బాధపడుతునే ఉంటున్నాం. వాటిలో ముఖ్యమైనది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol ) ఒకటి. ప్రస్తుత కాలంలో దీని వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొలెస్ట్రాల్ వల్ల చాలా మంది తమకు ఇష్టమైన ఆహారాన్ని కూడా వదులుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: ధనియాలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టేద్దామా!
ధనియాలు మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ , యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Translate this News: