Budget 2024: గతేడాది బడ్జెట్ ప్రసంగం గుర్తుందా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘అమృతకాల్ మొదటి బడ్జెట్’ అని పేర్కొన్నారు. బడ్జెట్లో ఆదాయపు పన్ను కోసం సామాన్యులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.. కాబట్టి గతసారి దానిలో కూడా పెద్ద మార్పు వచ్చింది. అదే సమయంలో, మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని కూడా ప్రారంభించారు. మరి ఈసారి రైతుల నుండి కూలీల వరకు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో(Budget 2024) ప్రత్యేకత ఏమి ఉండవచ్చు.
పూర్తిగా చదవండి..Budget 2024: గతేడాది బడ్జెట్ కానుకలు ఇవే.. మరి ఈ ఏడాది ఏముంటాయో?
గత బడ్జెట్ లో పన్నుల విధానం దగ్గర నుంచి.. రైతుల కోసం ప్రత్యేక పథకాల వరకూ కానుకలు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరికొన్ని గంటల్లో బడ్జెట్ రానున్న సందర్భంలో ఆ వివరాలతో పాటు బడ్జెట్ లో ఏ కానుకలు రావచ్చనే అంచనాలు కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: