Noni Fruit: నోని పండును ఇండియన్ మల్బరీ అంటారు. ఇది మన దేశంలో పండే పండు కాదు, ప్రస్తుత కాలంలో ఇది మన దేశంలో కూడా పండుతుంది. ప్రాథమికంగా ఈ పండు ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో పెరిగే పండు. అక్కడి నేలకు, వాతావరణానికి బాగా పండుతుంది. అక్కడ ఈ పండును కోసి ఉప్పు వేసి తింటారు. దీనిని కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ పండు పుల్లగా, చాలా చేదుగా ఉంటుంది. ఈ పండు మన దేశ వాతావరణానికి, నేలకు సరిపడదు. నోని పండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Noni Fruit: మధుమేహాన్ని నోని పండు తగ్గించలేదా?.. వైద్యులు ఏమంటున్నారు?
నోని జ్యూస్కు విపరీతమైన డిమాండ్ ఉంది. నోని పండులో పదార్థాలను పరిశీలిస్తే తగినంత మొత్తంలో మినరల్ పొటాషియం, విటమిన్ సి, బయోటిన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. కానీ ఇవి మధుమేహం, క్యాన్సర్ తగ్గేలా చేసే కారకం ఈ పండులో లేదని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: