Child Care:నేటి బిజీ లైఫ్లో పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రులకు సవాలుతో కూడుకున్న పని. చిన్నతనంలో మంచి మర్యాదలు, అలవాట్లు నేర్పడం సులభం. కానీ పిల్లవాడు పెద్దయ్యాక అతని ఆలోచనలు, ప్రవర్తన మారుతాయి. పిల్లలు మొండిగా చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు తిట్టడం మామూలే. కానీ ఇలా చేస్తే పిల్లల మనసులు గాయపడతాయి. తల్లిదండ్రులు తిడితే పిల్లలు సైలెంట్ అవుతారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు.
పూర్తిగా చదవండి..Child Care: పిల్లల్లో మొండితనం పోగొట్టడం ఎలా..?
తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నతనంలోనే మంచి అలవాట్లు, మంచి మర్యాదలు నేర్పడం మంచిది. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు తిట్టడం మామూలే. తల్లిదండ్రులు తిడితే పిల్లలు సైలెంట్ అవుతారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: