Shiva Bala Krishna: రెరా కార్యర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడాయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారిగా కూడా శివబాలకృష్ణ గతంలో పనిచేశారు.
పూర్తిగా చదవండి..Shiva Bala Krishna: ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆస్తులపై కొనసాగుతున్న విచారణ
రెరా కార్యర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Translate this News: