Unnatural romance: రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా శృంగార వాంఛ తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవలే అసహజ శృంగారం కోసం ఇంట్లో భార్యను టార్చర్ చేసిన ఓ భర్త పురుషాంగం ఇల్లాలు కొరికేసిన ఘటన మరవకముందే మరో దారుణం వెలుగుచూసింది. కొంతకాలంగా కలిసివుంటున్న స్నేహితుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన దేశ రాజధానిలో సంచలన రేపింది.
పూర్తిగా చదవండి..Crime:స్నేహితుడితో అసహజ శృంగారం.. నగరం నడిబొడ్డున యువకుడి దారుణ హత్య
స్నేహితుడితో అసహజ శృంగారం కోసం పాకులాడిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లా అనే యువకుడు శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసినందుకు హతమార్చినట్లు బిహార్‌కు చెందిన రాజేశ్ తెలిపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: