Pakistan EX PM Imran khan: ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.. కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష (10 Years Jail) విధించింది. పాకిస్థాన్ PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు, షా మెహమూద్ ఖురేషీకి కూడా ‘సైఫర్’ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే!
పూర్తిగా చదవండి..Imran khan: ఇమ్రాన్ ఖాన్‌కు అతి భారీ షాక్.. పదేళ్లు జైలుశిక్ష!
పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్, ఆయన సన్నిహిత నేత షా మహమూద్ ఖురేషీలకు పదేళ్ల శిక్ష పడింది. పాకిస్థాన్‌లోని అడియాలా జైలులో విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.
Translate this News: