Tiger Hunt : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ప్రజలను పెద్దపులి భయపెడుతుంది. ఒక్కో చోట ఒక్కో రకంగా పులి పాదముద్రలు(Tiger Foot Prints) కనిపిస్తుండడంతో సంచరించేది పెద్దపులి ఒకటా.. రెండా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!
వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు
Translate this News: