Pre Heating Foods: రాత్రి చేసుకున్న కూరగాయలు, రైస్, లేదా ఇతర ఏవైనా ఫుడ్స్ ఐటమ్స్ మిగిలిపోతే .. వృధా చేయడం ఎందుకని ఉదయం వాటిని మళ్లీ వేడి తినడం చేస్తుంటాము. ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేయడం మంచి పనే. అయితే కొన్ని ఆహారాలు మాత్రమే ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త
సాధరణంగా ఇంట్లో నైట్ చేసిన కర్రీ లేదా ఇతర ఫుడ్స్ ఐటమ్స్ మిగిలిపోతే వేడి చేసి తింటుంటాము. అయితే కొన్ని ఆహారాలను ఇలా వేడి చేయడం ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. టీ , ఆకుకూరలు, రైస్, ఆయిల్, మష్రూమ్, వేడి చేసినప్పుడు హానికరమైన టాక్షిన్స్ ఉత్పత్తి అవుతాయి.
Translate this News: