APPSC Lecturer Notification : ఏపీ(AP) లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..APPSC : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. బోటనీ, కామర్స్ , కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Translate this News: