Freedom Fighter Got Married : 49 ఏళ్ల మహిళన పెళ్లాడిన 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు(Freedom Fighter). ఈ సంఘటన మధ్య ప్రదేశ్(Madhya Pradesh) లోని భోపాల్(Bhopal) జరిగింది. తాత ఇద్దరు భార్యలు మరణించడంతో ఒంటరిగా ఉండలేకపోతున్న అంటూ మూడో వివాహం చేసుకున్నానని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Viral Video : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత.. అలా ఉండలేకపోతున్నా అంటూ!
103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: