Cauliflower Side Effects: సహజంగా ఆకుకూరలు, కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలను అందిస్తాయి. అందులో ఒకటి కాలిఫ్లవర్. క్యాబేజీకి మార్పు చెందిన వెర్షన్ కాలిఫ్లవర్. దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డైట్ లో కాలీఫ్లవర్ తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని కోలిన్ పోషకం నిద్ర, కండరాల కదలిక, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలీఫ్లవర్ తో ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అతిగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cauliflower: ఏంటీ కాలిఫ్లవర్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త
కాలిఫ్లవర్ లో ఆరోగ్యానికి కావాల్సిన పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. కానీ మోతాదుకు మించి దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా తీసుకోవడం జీర్ణక్రియ, హైపోథైరాయిడిజం, అలెర్జీ వంటి సమస్యలను మరింత ప్రభావితం చేస్తుంది.
Translate this News: