Thyroid: శరీరంలో ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. థైరాయిడ్ గ్రంధి మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే ఒక అవయవం. ఒకప్పుడు ఇది 50 ఏళ్ల వయసు తర్వాతే వచ్చేది. అందులో కూడా 60 శాతం మహిళలే ఉండేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులోనూ థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ థైరాయిడ్ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే.. ఈ గ్రంథి పనితీరులో తేడాల వలన హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ లాంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్య ఎలా వస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి?
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Translate this News: