Health Tips : శరీరంలో యూరిక్ యాసిడ్(Uric Acid) పెరిగితే కీళ్లలో నొప్పి, వాపు, కీళ్లనొప్పుల సమస్య పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగిందని అనిపిస్తే వెంటనే ఆహార పదార్థాల(Food Products) పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాటిలో ముఖ్యంగా పప్పులు.
పూర్తిగా చదవండి..Health Tips : కీళ్లు పగిలినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ పప్పు మానేయండి!
యూరిక్ యాసిడ్ ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషం తో సమానం.అందులో నల్ల మినపప్పు, రాజ్మా, చనా దాల్ మొదలైన పప్పులు యూరిక్ యాసిడ్ ని పెంచుతాయి.
Translate this News: