Moong Dal Halwa: సహజంగా పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటే. వాటిలో ఒకటి పెసర పప్పు. రోజూ ఆహారంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసర పప్పు, పెసర పప్పుతో ఆకుకూర, పెసరట్టు, పెసర గారెలు ఇలా ఎన్నో రకాలు టేస్టీ దిషెస్ చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పుతో మరో అద్భుతమైన స్వీట్ కూడా తయారు చేయొచ్చని చాలా మందికి తెలియదు. అదే పెసర పప్పు హల్వా . ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందాం.. ఇది హెల్తీ అండ్ టేస్టీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
పూర్తిగా చదవండి..Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ
పెసర పప్పుతో కూర, పెసరట్టు, పప్పు అందరికీ తెలిసిన కామన్ దిషేస్. కానీ పెసర పప్పుతో అదిరిపోయే హల్వా కూడా చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. టేస్టీ, హెల్తీ పెసర పప్పు హల్వా తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: