National Remote Sensing Centre: హైదరాబాద్లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో 41 పోస్టులను భర్తీ చేయనుండగా సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అర్హతలున్న అభ్యర్థులు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..JOBS: డిగ్రీ అర్హతతో ‘ఎన్ఆర్ఎస్సీ’లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే
హైదరాబాద్లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 41 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 12.
Translate this News: