Tennies: 45 ఏళ్ల వయసులో అద్భుతమైన విజయం సాధించడంలో తన భార్య పాత్ర కూడా ఉందంటున్నాడు భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna). కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ను దక్కించుకున్న ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సతీమణి సుప్రియా అనన్య (Supriya ananya) బోపన్నపై ప్రశంసలు కురిపించాడు.
పూర్తిగా చదవండి..Rohan: ఆమె మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది.. టెన్నిస్ స్టార్ బోపన్న
కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ను దక్కించుకోవడంలో తన భార్య సపోర్ట్ మరవలేనిదని రోహన్ బోపన్న అన్నారు. 'నా భార్య సుప్రియా అనన్య చెప్పిన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా ప్రయాణం ముగిసిందని భావించినప్పుడు ఆమె నాకు అండగా నిలబడింది' అని తెలిపాడు.
Translate this News: