Divorce Case : విడాకులకు(Divorce) సంబంధించిన భరణం(Dowry) కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఇటీవల ఓ మహిళా తన భర్త నుంచి విడాకులు కోరుతు ఫిటిషన్ దాఖలు చేయగా శనివారం దీనిపై తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం.. భర్త ఆస్తిపరుడు కాకపోయినా, ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Allahabad : భర్త కూలీ అయినా భరణం చెల్లించాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు
విడాకులకు సంబంధించిన భరణం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2015లో దాఖలైన కేసులో ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేననే భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కూలీగా పనిచేసే సామర్థ్యం ఉన్నప్పుడు భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
Translate this News: