Google Lumiere AI : మీరు ఒక వీడియో చేయాలని అనుకున్నారు. స్క్రిప్ట్ రాసి.. దానికి సంబంధించిన విజువల్స్, గ్రాఫిక్స్ రెడీ చేసుకుని.. వాటిని ఎడిట్ చేసి.. అబ్బా బోలెడు పని కదా. కానీ, ఇప్పుడు మీ ఆలోచనల్ని జస్ట్ రాయండి అంతే.. అది వీడియోగా మీ ముందుకు నిమిషాల్లో వచ్చేస్తుంది. మీ అందమైన ఫోటోను నిమిషంలో వీడియోగా మార్చేసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AIతో గూగుల్ తీసుకువచ్చిన అద్భుతమైన టెక్నాలజీ.
పూర్తిగా చదవండి..Google Lumiere : స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం
మంచి స్క్రిప్ట్ చేతిలో ఉన్నా వీడియో చేయాలంటే బోలెడు సమయం.. ఖర్చు. ఇప్పుడు గూగుల్ ఆ బాధ లేకుండా చేస్తోంది. గూగుల్ లూమియర్ AI సహాయంతో స్క్రిప్ట్ ఇస్తే వీడియో అవుట్ పుట్ వచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనితో ఫొటోను కూడా వీడియోగా సులువుగా మార్చుకోవచ్చు.
Translate this News: