Rohan Bopanna: 43 ఏళ్ల భారత టెన్సిస్ స్టార్(Tennis Star) రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర తిరగరాశాడు. శనివారం నాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్ ఫైనల్(Doubles Final)లో ఇటలీ జోడిని ఓడించి విజయం సాధించాడు. ఈ గెలుపుతో మొట్టమొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను బోపన్న తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. 43 సంవత్సరాల వయసులో ఈ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్ గా బోపన్న చరిత్ర సృష్టించాడు.
పూర్తిగా చదవండి..Rohan Bopanna: ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు..బోపన్న పై మోడీ ప్రశంసలు!
ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపితమైందంటూ మోడీ పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలను నిర్వచించేది ఎల్లప్పుడూ కూడా మన కృషి, పట్టుదల అంటూ, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్నకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Translate this News: