Health Tips: జనవరి చివరికి వచ్చేశాం. మంచు తెరలు (Winter) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల నుంచి సూర్యుడు (Sun) కొంచెం ఎక్కువగా తన కిరణాలను ప్రసారిస్తున్నట్లు ఉన్నాడు. ఇప్పటి వరకు చలి గుప్పెట్లో బందీలుగా ఉన్న వారంతా ఒక్కసారిగా సూర్యున్ని చూడగానే సంతోషపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి!
సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి.
Translate this News: