Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆయా ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Telangana: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం.. వీసీల నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Translate this News: