SRIKANTH STUNTER : శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో స్టంట్స్ చేస్తూ లారీ కింద పడి చనిపోయిన శ్రీకాంత్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. కాచీగూడకు చెందిన శ్రీకాంత్ బైకుతో స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అలాగే బాడీపై పచ్చబొట్లు పొడిపించుకుని యువకులను అట్రాక్ట్ చేస్తుంటాడని, అలాగే జేబులో కత్తులు పెట్టుకుని జనాలకు రౌడీ షీటర్ అని చెప్పుకుంటూ పలు దందాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు జనాలు తిరిగే రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంతో ఇప్పటికే పలు రౌడీ షీటర్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Hyderabad: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. Rtv రిపోర్టులో సంచలన నిజాలు
శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో స్టంట్స్ చేస్తూ లారీ కింద పడి చనిపోయిన శ్రీకాంత్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అతనొక రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్ అనే విషయాలపై స్పందించిన కుటుంబ సభ్యులు ఆర్టీవీతో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Translate this News: