Ambedker: కర్ణాటకలో ఓ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థి తాము చెప్పినట్లుగా నడుచుకోవట్లేదనే కక్షతో దారుణంగా వివక్ష చూపించారు. అదే హాస్టల్ లో చదువుతున్న మైనర్ బాలుడిని బట్టలిప్పి ఊరేగించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన గురువారం కలబురగిలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Karnataka: అంబేడ్కర్ పూజకు రాలేదని విద్యార్థిపై దారుణం.. బట్టలిప్పి ఊరేగించిన స్నేహితులు
కర్ణాటకలో ఓ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంబేడ్కర్ పూజకు రాలేదని తోటి విద్యార్థిని అర్ధ నగ్నంగా ఊరేగించారు. పలు సెక్షన్ల కింద 20 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: