Microsoft LayOffs: మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు చేయబోతోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో (Activision Blizzard) సహా వీడియో-గేమ్ విభాగాలలో (Video Gaming) 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తుంది. మైక్రోసాఫ్ట్ గతేడాది యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 68 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
పూర్తిగా చదవండి..LayOffs: మైక్రోసాఫ్ట్ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే!
మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు చేయబోతోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.
Translate this News: