International Education Day 2024:విద్య మనిషి ఆభరణం.సమాజంలో విద్యలేని మనిషి చీకటిలో ఉన్నట్లే లెక్క. ప్రపంచం ముందుకు పోతోంది. అయినా సరే .. ఇప్పటికి కూడా కనీస విద్యకు నోచుకోని వారున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కారణాలు ఏమయినా ఇప్పటికి చాలా మంది పిల్లలు ప్రతీ ఏటా బడికి వెళ్లకుండా డ్రాపౌట్ అవుతున్నారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని అధిగమాయించనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే అంతర్జాతీయ విద్యా దినోత్సవ వేడుక.
పూర్తిగా చదవండి..International Education Day 2024:అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?
ప్రతీ ఏటా జనవరి 24 న అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు 2024 లో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే పాఠశాలల్లో డ్రాపౌట్ స్టూడెంట్స్ శాతాన్ని తగ్గించడం, తద్వారా విద్యను రక్షించడం, లక్ష్యాలను సమీక్షించడం వంటి కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో చేపడతారు.
Translate this News: