Health Tips: గర్భాశయాన్ని తొలగించిన తర్వాత శరీరం సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మీరు సాధారణ స్థితికి చేరుకున్నా సరే గర్భసంచి తొలగింపు తర్వాత నిద్రలేమి, చిరాకు, హార్మోన్ల మార్పులతో బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది.
పూర్తిగా చదవండి..Health Tips: గర్భసంచి తొలగింపు తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?
గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 8గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు ధ్యానం, యోగా చేయాలి.
Translate this News: